వేనవేలు వేడుకోలు ప్రియతమా...నీకు వీడుకోలు పలికే ఈ దుస్స్థితి సమయాన...
వెల్లువెత్తే మదిన విన్నపాలు ప్రియతమా...నీ వెంటే నా ఉనికి ఇహ పర లోకాలెందైనా....
వేయిన్నొక్క జన్మాలకైనా ప్రియతమా...వేరుచేయబోదు మనలను ఏ విధి వక్రీకరించినా....
వేచి వెనుకాడను ప్రియతమా....నువ్ తిరిగి రావని తెల్సి ఆత్మార్పణము కైనా...!!
No comments:
Post a Comment