aasha@reading
..
madiki tochinadi...manasuki nachinadi.
Thursday, 17 November 2011
teary drop
కాలమా..ఇది నీ జాలమా.....వెన్నెల కన్నెతో తో మంచు బిందువు విహారమా.?
కాదేమో అది నయన లోగిట్లో పెను తుఫాను విలాసమా...?
ఎద ముంగిట్లో సుతిమెత్తని సునామీ కలకలమా...?
జత దూరమైన జవరాలి నయనాలు ...వర్షించేను సప్త సాగారాలై...!!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment