aasha@reading
..
madiki tochinadi...manasuki nachinadi.
Wednesday, 23 November 2011
waiting...4...u
వేచి ఉంటా నీకై...వేచి వేచి....వేయి జన్మల వరకు...!
వేచి ఉంటా నీకై...ప్రభాత ఉషస్సుకై వేచే, వేకువ నిసీధీలా...!
వేచి ఉంటా నీకై...లహరి స్పర్స కై వేచే, సాగర తీరంలా....!
వేచి ఉంటా నీకై ...శశి రాక కై వేచే, కొలను నడుమ కలువలా...!
వేచి ఉంటా నీకై ....చిరుజల్లు కై వేచే, దాహార్తి ధరిత్రిలా ...!
వేచి ఉంటా నీకై...వేచి వేచి...., వేయి జన్మల వరకు....!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment