aasha@reading
..
madiki tochinadi...manasuki nachinadi.
Tuesday, 13 September 2011
వెన్నెల వెలుగులు రాత్రికి ఇష్టం .........,
స్వాతి చినుకులు తామరకు ఇష్టం.......,
పచ్షని పైరు పుడమికి ఇష్టం......,
నీ చిరునవ్వుల సోగసేమో నా మనసుకి చాలా ఇష్టం...!
విరులు ముడిచే వేళ నీ కురులనై .........
జలకమడే వేళ సెలయెరునై.............
అలంకరింప వేళ నే కస్తురినై............
నాట్యమాడే వేళ నీ అందెలు తాకంగా నే పుడమినై..............!!
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Comments (Atom)