..
madiki tochinadi...manasuki nachinadi.

Tuesday 18 September 2012

nuvvee..nenai...!

నీ హృదయ లోకపు ఏలికనై ....
      నీ ఊహల  తలపుల బానిసనై...
           నీ కనుల బాసకు భావజాలాన్ని నేనై..

             నా "నువ్వు" నేనై..., నీ "నేను" నువ్వై...!!