..
madiki tochinadi...manasuki nachinadi.

Sunday, 22 September 2019

ఎవరైనా  మనతో   వున్నప్పటికంటే..,  వారు  మనతో లేరనే  భావన మరింతగా మర్చిపోనీయకుండా
చేస్తుందేమో..!
బంధాలుఎంతబలమైనవో...
అంతేబలహీనమైనవి  కూడా....
ప్రేమనుపంచగలవు...
మనసునుతుంచగలవు...!!! 
కొందరి మాటలు ,ఎప్పుడూ మంచివే.....

ఎదో ఒక విషయంలో మనం కొత్త సంగతులు నేర్చుకోవడానికి అవకాశం కలుగుతుంది.....(K.K.Ram)!