మన సమాజపు జాత్యంహకార వేటలో..
అల్ప సంఖ్యాకులైన అగ్రవర్ణాల వారు సలిపే దాడిలో..,
అథిక సంఖ్యాకులైన సూద్రులు, అతి సూద్రులు ఆ దాడి తాము కూడా చేస్తున్నామని భావించుకొని..,అగ్రవర్ణాల వారికి కావలి కాయడంతో అల్ప సంఖ్యాకుల దాడి వేటగా మారి సఫలమవుతుంది..
కానీ.., అథిక సంఖ్యాకులు ఆ వేటలో బలి అవుతున్నది తమ జాతివారే ననితెలుసుకోలేపోతున్నారు!
By..
🌷KKR 🌷