..
madiki tochinadi...manasuki nachinadi.
కలయైన ఇలయైన కదిలిపోయే క్షణమాగక
కావలి కాయగ లేక కాలయాపనకు కాసేపు నిలుపనులేక
క్షణవీక్షణకు తావీయదిక
కలల అలలాంటి
కాల్పనిక కాలయవనిక...!