నాడు కలసి ఉంటే కలదు సుఖమన్నారు ..
నేడు కదలకు సుమా కాపాడుకో నీ ప్రాణమన్నారు..!
నాడు అక్కున చేర్చుకునే ఆలంబనే అదృష్టమన్నారు..
నేడు అస్సలు తాకరాదు సుమా ఆరోగ్యప్రదమైన ఆరడుగుల దూర పలకరింపులు మేలన్నారు...!

కలికాలమంటారొకరూ.../ కరోనా కాలమొచ్చేసిందనొకరూ...!!