..
madiki tochinadi...manasuki nachinadi.

Tuesday 17 January 2017

మన మతం .. మంచితనం🤘🏻🤘🏻
మన కులం .. కలుపుగోలుతనం🎭
మన ఆక్రోశం.. సౌభ్రాతృ త్వం👫
మన ఆశయం.. సర్వసమానత్వం👬👭
మన గానం.. ప్రేరణా ప్రీత్యర్థం🎶🎶
మన ప్రయత్నం...అలల సాగర తత్వం🏖
మన పోరాటం..ఆశేష హిమాచలం🏔
మన గమనం.. విహంగ వీక్షణం..🕊
మన ఆవేశం.. నిర్జల తటాకం..🏞
మన ఆరాటం.. భావి ప్రయోజనార్దం..🎖
మన కర్తవ్యం .. భాధ్య్యతాయుక్తం..🕴
మన వచనం.. మృథు మథురం..🍭
మన హృదయం..హిమనీనదం..🌁
మన సహనం.. కారుణ్య నాదం..😁
మన సహచర్యం..మథుర జ్ఞాపకార్థం..🙏🏻
మన ...చరితం.. ఆదర్శ  పునీతం.. 👏🏻
మన.. భవితవ్యం..స్వేచ్ఛా కపోతం..🕊

నూతనత్వాన్ని కోరుకుందాం... కానీ,నయ వంచనకు తావు లేని నిజ మనుషుల నడుమన...!
💐నూతనత్వాన్ని కోరుకుందాం...కానీ, నిశీధి మాటున పసితనాన్ని కోల్పోకుండా...!
💐నూతనత్వాన్ని కోరుకుందాం... కానీ, నిశ్వార్ధపు ప్రేమ నిండిన నిలువెత్తు మమత రూపేణా...!
💐నూతనత్వాన్ని కోరుకుందాం... కానీ,
నీదీ.. నాదీ భేదం చెరిపి,మనం మనం అందరం అనే సుదినానికై పాటుపడి..!
💐నూతనత్వాన్ని కోరుకుందాం... కానీ,
ఆకలి దప్పికలెరుగని నవ లోక పరిచయానికై నాంది పలికేలా...!          💐నూతనత్వాన్ని కోరుకుందాం... కానీ,
మరుభూమిని చేరే లోపు, మనిషిని మనిషిగా ... సాటి మనిషి గుర్తించేలా...!
Wish u  a very happy new year💐
U r d best...
పడిలేచిన కెరటంతో పోల్చను నిను,
ప్రామాణికతలో నీకు నీవే సాటి లేని పోటీ..!
పదిగురిలో ఒకరిగ చూడను నిను,
ప్రాపంచికతలో తరచి తామూ నీతో నడచీ...!
పాపం ఎరుగని పసి ప్రాయం ....
       పదములు  నేర్చే
CORPUS FUND is the capital of the organization; the fundsgenerated and kept for the existence and sustenance of the organization. Normally a corpus fund denotes a permanent fundkept for the basic expenditures needed for the administration and survival of the organization.
91-92 VCH school 'MANA' batch corpus fund..
1)Mrs.Laxmi Tulasi- 5000/-👍🏻
2)Mr.Nagoor-5000/-👍🏻
3)Mr.Pvk- 11,000/-👍🏻
4)Mr.Mn rao-7000/-👍🏻
5)Aruna-5000/-👍🏻
6)Mr. Ravi. Bandi-5000/-
7)Mr. Kumar-5000/-
8)Mr. Ashok ------
9)Mr.Ranjith------
10).Mr. Ganesh-5000/-
11). Bala Tripurasundari-500/-👍🏻
12).Mr. Hussain-5000/👍🏻
13).Mr.Bhaskar-5000/👍🏻
14).Mr. Rajendhraprasad10000/-👍🏻
15).Mr. Jagadeesh-1000/-👍🏻
16).Mr. Kalyan Ram-2000/-👍🏻 
17).Mrs. Annapoorna-2000/-👍🏻
18).Mr. Chandra sekhar5000/-👍🏻
 IFSC Code No: SBHY0020169.
Our "CORPUS FUND" 
SBH 
Ac no is..62478092271
R u joining with us...?? 
మన 91-92 బ్యాచ్ అందరం కలసి.., ఒక ఫండ్ ఏర్పాటు చేస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశం - మన బ్యాచ్ వాళ్ళు చాలా మంది ఇపుడు మన మధ్య లేరు.. ఇంకా, వారి పిల్లలు సరిగా చదువు కోలేని స్ధితి లో ఉండటం చాలా బాధాకరం.. కనుక వారి భాధ్యత మనం కూడా కొంచెం పంచుకుందాం..   ఈ సదుద్ధేశం తోనే మన మిత్రులందరం కలసి ఈ ఫండ్ ఏర్పాటు చేయడం జరిగినది. మీరు కూడా.. మాతో చేయి కలిపి మా ఈ సత్కార్యానికి తోడ్పాటునివ్వండి.. మనం అందరం కలసి మన స్వర్గస్తులైన మన మిత్రుల పిల్లల చదువుకు ఎంతోకొంత మనవంతు సహాయ సహకారాలను అందిద్దాం.. మనం ఎక్కడో అనాధ శరణాలయాలకు సహాయం చేసే బదులు, మన మిత్రుల పిల్లలకు వారి తండ్రుల /తల్లుల తాలూకు,జ్ఞాపకాల భాద్యత ను మనమందరం కొంచెమయినా పంచుకుందాం.. మరి మీరు కూడా ఈ కార్పస్ ఫండ్ లో భాగస్వాములు కండి.. మరియు ఈ ఫండ్‌ కై మీ యొక్క సూచనలు, సలహాలు అందించండి🙏🏻