..
madiki tochinadi...manasuki nachinadi.
అలలై ఎగసిపడే ఆలోచనలు కోకొల్లలు..
అందని తీరానికై అహర్నిశలు పయనించే ..,సాగర లహరికలు..!!
అలుపే ఎరుగని , అంతం తెలియని ఊహలు ఎప్పటికీ ఎన్నటికీ తీరం చేరబోవేమో..!!
No comments:
Post a Comment