..
madiki tochinadi...manasuki nachinadi.
తెంచేసుకుంటే ,తెగిపోయేంతటి బలహీన బంధాలను... నేను ఏర్పరుచుకోలేదు...!
తెగించి ,త్వరపడేంతటి బలమైన బంధాన్నీ ..బ్రతుకు నాకు ఏర్పరచలేదు...!
తెగించలేక..., త్యజించలేక... నీ భాషలో ఊగిసలాట..!
నాకదీ..........!!
No comments:
Post a Comment