aasha@reading
..
madiki tochinadi...manasuki nachinadi.
Tuesday, 13 March 2012
my uncle n aunty...
కోపం ఎరుగని వెన్నెల వంటి చిరునవ్వు మీకే సొంతం....
కల్లాకపటం ఎరుగని మీ ద్వయం పర్వతీపరమేశ్వరులను మరపించు ఆసాంతం ....
తమరి సేవా తత్పరతకు ఆశ్రమ వాసులంతా ముగ్దులయ్యే ఆద్యంతం.......
తన మన భేధాలేరుగని మీ సాంగత్యం , మేమంతా మరువము జీవితాంతం.....!!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment