..
madiki tochinadi...manasuki nachinadi.
Friday, 17 February 2017
Thursday, 19 January 2017
Tuesday, 17 January 2017
మన మతం .. మంచితనం🤘🏻🤘🏻
మన కులం .. కలుపుగోలుతనం🎭
మన ఆక్రోశం.. సౌభ్రాతృ త్వం👫
మన ఆశయం.. సర్వసమానత్వం👬👭
మన గానం.. ప్రేరణా ప్రీత్యర్థం🎶🎶
మన ప్రయత్నం...అలల సాగర తత్వం🏖
మన పోరాటం..ఆశేష హిమాచలం🏔
మన గమనం.. విహంగ వీక్షణం..🕊
మన ఆవేశం.. నిర్జల తటాకం..🏞
మన ఆరాటం.. భావి ప్రయోజనార్దం..🎖
మన కర్తవ్యం .. భాధ్య్యతాయుక్తం..🕴
మన వచనం.. మృథు మథురం..🍭
మన హృదయం..హిమనీనదం..🌁
మన సహనం.. కారుణ్య నాదం..😁
మన సహచర్యం..మథుర జ్ఞాపకార్థం..🙏🏻
మన ...చరితం.. ఆదర్శ పునీతం.. 👏🏻
మన.. భవితవ్యం..స్వేచ్ఛా కపోతం..🕊
మన కులం .. కలుపుగోలుతనం🎭
మన ఆక్రోశం.. సౌభ్రాతృ త్వం👫
మన ఆశయం.. సర్వసమానత్వం👬👭
మన గానం.. ప్రేరణా ప్రీత్యర్థం🎶🎶
మన ప్రయత్నం...అలల సాగర తత్వం🏖
మన పోరాటం..ఆశేష హిమాచలం🏔
మన గమనం.. విహంగ వీక్షణం..🕊
మన ఆవేశం.. నిర్జల తటాకం..🏞
మన ఆరాటం.. భావి ప్రయోజనార్దం..🎖
మన కర్తవ్యం .. భాధ్య్యతాయుక్తం..🕴
మన వచనం.. మృథు మథురం..🍭
మన హృదయం..హిమనీనదం..🌁
మన సహనం.. కారుణ్య నాదం..😁
మన సహచర్యం..మథుర జ్ఞాపకార్థం..🙏🏻
మన ...చరితం.. ఆదర్శ పునీతం.. 👏🏻
మన.. భవితవ్యం..స్వేచ్ఛా కపోతం..🕊
నూతనత్వాన్ని కోరుకుందాం... కానీ,నయ వంచనకు తావు లేని నిజ మనుషుల నడుమన...!
💐నూతనత్వాన్ని కోరుకుందాం...కానీ, నిశీధి మాటున పసితనాన్ని కోల్పోకుండా...!
💐నూతనత్వాన్ని కోరుకుందాం... కానీ, నిశ్వార్ధపు ప్రేమ నిండిన నిలువెత్తు మమత రూపేణా...!
💐నూతనత్వాన్ని కోరుకుందాం... కానీ,
నీదీ.. నాదీ భేదం చెరిపి,మనం మనం అందరం అనే సుదినానికై పాటుపడి..!
💐నూతనత్వాన్ని కోరుకుందాం... కానీ,
ఆకలి దప్పికలెరుగని నవ లోక పరిచయానికై నాంది పలికేలా...! 💐నూతనత్వాన్ని కోరుకుందాం... కానీ,
మరుభూమిని చేరే లోపు, మనిషిని మనిషిగా ... సాటి మనిషి గుర్తించేలా...!
Wish u a very happy new year💐
💐నూతనత్వాన్ని కోరుకుందాం...కానీ, నిశీధి మాటున పసితనాన్ని కోల్పోకుండా...!
💐నూతనత్వాన్ని కోరుకుందాం... కానీ, నిశ్వార్ధపు ప్రేమ నిండిన నిలువెత్తు మమత రూపేణా...!
💐నూతనత్వాన్ని కోరుకుందాం... కానీ,
నీదీ.. నాదీ భేదం చెరిపి,మనం మనం అందరం అనే సుదినానికై పాటుపడి..!
💐నూతనత్వాన్ని కోరుకుందాం... కానీ,
ఆకలి దప్పికలెరుగని నవ లోక పరిచయానికై నాంది పలికేలా...! 💐నూతనత్వాన్ని కోరుకుందాం... కానీ,
మరుభూమిని చేరే లోపు, మనిషిని మనిషిగా ... సాటి మనిషి గుర్తించేలా...!
Wish u a very happy new year💐
పాపం ఎరుగని పసి ప్రాయం ....
పదములు నేర్చే
పదములు నేర్చే
CORPUS FUND is the capital of the organization; the fundsgenerated and kept for the existence and sustenance of the organization. Normally a corpus fund denotes a permanent fundkept for the basic expenditures needed for the administration and survival of the organization.
91-92 VCH school 'MANA' batch corpus fund..
1)Mrs.Laxmi Tulasi- 5000/-👍🏻
2)Mr.Nagoor-5000/-👍🏻
3)Mr.Pvk- 11,000/-👍🏻
4)Mr.Mn rao-7000/-👍🏻
5)Aruna-5000/-👍🏻
6)Mr. Ravi. Bandi-5000/-
7)Mr. Kumar-5000/-
8)Mr. Ashok ------
9)Mr.Ranjith------
10).Mr. Ganesh-5000/-
11). Bala Tripurasundari-500/-👍🏻
12).Mr. Hussain-5000/👍🏻
13).Mr.Bhaskar-5000/👍🏻
14).Mr. Rajendhraprasad10000/-👍🏻
15).Mr. Jagadeesh-1000/-👍🏻
16).Mr. Kalyan Ram-2000/-👍🏻
17).Mrs. Annapoorna-2000/-👍🏻
18).Mr. Chandra sekhar5000/-👍🏻
IFSC Code No: SBHY0020169.
Our "CORPUS FUND"
SBH
Ac no is..62478092271
R u joining with us...??
మన 91-92 బ్యాచ్ అందరం కలసి.., ఒక ఫండ్ ఏర్పాటు చేస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశం - మన బ్యాచ్ వాళ్ళు చాలా మంది ఇపుడు మన మధ్య లేరు.. ఇంకా, వారి పిల్లలు సరిగా చదువు కోలేని స్ధితి లో ఉండటం చాలా బాధాకరం.. కనుక వారి భాధ్యత మనం కూడా కొంచెం పంచుకుందాం.. ఈ సదుద్ధేశం తోనే మన మిత్రులందరం కలసి ఈ ఫండ్ ఏర్పాటు చేయడం జరిగినది. మీరు కూడా.. మాతో చేయి కలిపి మా ఈ సత్కార్యానికి తోడ్పాటునివ్వండి.. మనం అందరం కలసి మన స్వర్గస్తులైన మన మిత్రుల పిల్లల చదువుకు ఎంతోకొంత మనవంతు సహాయ సహకారాలను అందిద్దాం.. మనం ఎక్కడో అనాధ శరణాలయాలకు సహాయం చేసే బదులు, మన మిత్రుల పిల్లలకు వారి తండ్రుల /తల్లుల తాలూకు,జ్ఞాపకాల భాద్యత ను మనమందరం కొంచెమయినా పంచుకుందాం.. మరి మీరు కూడా ఈ కార్పస్ ఫండ్ లో భాగస్వాములు కండి.. మరియు ఈ ఫండ్ కై మీ యొక్క సూచనలు, సలహాలు అందించండి🙏🏻

Subscribe to:
Posts (Atom)


