U r d best...
పడిలేచిన కెరటంతో పోల్చను నిను,
ప్రామాణికతలో నీకు నీవే సాటి లేని పోటీ..!
పదిగురిలో ఒకరిగ చూడను నిను,
ప్రాపంచికతలో తరచి తామూ నీతో నడచీ...!
పడిలేచిన కెరటంతో పోల్చను నిను,
ప్రామాణికతలో నీకు నీవే సాటి లేని పోటీ..!
పదిగురిలో ఒకరిగ చూడను నిను,
ప్రాపంచికతలో తరచి తామూ నీతో నడచీ...!
No comments:
Post a Comment