..
madiki tochinadi...manasuki nachinadi.
అలా వెళిపోతే ఎలా...
మీ గొంతులో దాగి వున్న అమృతాన్ని, మరణాన్ని జయించేందుకు కడుపులోకి మింగకపోతే ఎలా...
ఎందరి హృదయాలకో మీ గాత్ర స్వాలంబన అందించి, మీ హృదయ స్పందనను అర్ధాంతరంగ ఇలా ఆపేస్తే ఎలా...
No comments:
Post a Comment