..
madiki tochinadi...manasuki nachinadi.

Monday, 23 September 2019

మథుర భాషణం.. నీదైతే, మైమరచే  శ్రోతను నేనవుతా...!

మౌన భాషణం నీదైతే.., మనః మననం నేనవుతా..!

మనో భాషణం నీదైతే.., మాయని మరపు నేనవుతా..!

మమతాను భాషణం నీదైతే.., మమేక మైత్రిని నేనవుతా..!

No comments:

Post a Comment