ఏమిటో..ఏంటో ఇదీ.. ఇదివరకెన్నడూ ఎరుగనిదీ...!!
ఎంత వద్దను కున్నా.. అంతగా కావాలనిపిస్తావు...!
ఎంతో దూరంగా ఉన్నావ్ అనుకున్నా..అంతకంటే దగ్గరయి కనిపిస్తున్నావు...!
ఎందుకో తెలియదు.. ఎలానో తెలియదు..,
ఎందుకో తెలియదు.. ఎలానో తెలియదు..,
ఎవరికీ తెలియని నా ప్రపంచంలోకి యథాలాపనగా వచ్చేసావు...!
ఏమిటో..ఏంటో ఇదీ.. ఇదివరకెన్నడూ ఎరుగనిదీ..!!!
No comments:
Post a Comment