aasha@reading
..
madiki tochinadi...manasuki nachinadi.
Thursday, 18 May 2017
నువు
రావని
తెల్సినా
ఒప్పుకోకున్నది
,
నీ
రాకకై
వేచే
మరుపు
తెలియని
మనసు
...!
నువు
శిక్షించావని
తెల్సినా
పట్టించుకోకున్నది
,
నీకై
ప్రాకులాడే
పాపం
ఎరుగని
మనసు
...!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment