ప్రకృతికాంత ,శిశిరం అనే పాత వస్త్రాన్నివిసర్జించి చిగురుటాకుల కొత్త చీరని కట్టినట్లు...
ఆకాశం ,సూర్యుడ్ని అందమైన బొట్టుగా చేసి నుదిట దిద్దిన నర్తకి వలే నర్తించి నట్లు...
గగన సుందరి మెడలో మరకత మాల గా పచ్చని చిలుకలు ఆకాసంలో ఎగిరినట్లు ...
ఎవరో అన్నట్లూ.... ఎవరు వీనికి ఇవన్నీ నేర్పినట్లు ......?!!!
No comments:
Post a Comment