aasha@reading
..
madiki tochinadi...manasuki nachinadi.
Sunday, 9 June 2013
అరుణిమను పులిమిన ఆకశం ....
అలసిన సూర్యుని విరామ పయనం...
అలుపెరుగని తరువు వేచె చిరు ఝల్లు రాక కోసం...
అహో రాత్రుళ్ళు వేచినా నువ్వు రావని తెలిసి ... ఆహ్వానిస్తా నేను నిను చేరే చివరి క్షణం కోసం ....!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment