ఆనంద క్షణాన ఆహ్లాద డోలికల్లో మది పయనించే,
స్వేచ్చాయుత శ్వేత కపోతంలా ....
ఆకశాన చంద్రుడు చిరుగాలి సాక్షిగా కురిపించే,
వెండివెన్నెలను తుషార జలపాతంలా ....
ఆమని జిలుగుల అంబరాన్ని మేఘుడు చుంబించే,
నవజాత శిశుకుసుమంలా.....
ఆరాధనల ఆస్వాదనలో పుడమి మైమరచే,
వరుణుని రాకతో గ్రీష్మతాపం దహించేలా.....
mivi kudaa chaalaa baavunnayi kavitalu
ReplyDeletethanq..thanqqqqqqqq
Delete