అభిసారికా..... నను ఎలుగెత్తి చాటనీ...ఆ బ్రహ్మ చేసెను ..,నిను నా కొసమేననీ.....!!
ఇది విధి కానుకా....,ఓ అపరంజీ...నిను పొందని నాకు మరణమే ఇక శరన్యమనీ..... !!
కడసారిగా...నా కనుల కాంచనీ...నీ దివ్య మనోహర రూపాన్నీ.....!!
నీకు వివరింపగా ...నా యదలయనీ...,మరుజన్మలో నీవే నా సర్వస్వమనీ...!!
No comments:
Post a Comment