..
madiki tochinadi...manasuki nachinadi.

Monday, 4 March 2019

An awesome poet...
A wonderful counsellor..
An amazing arguably best one..
A great friend of my heart..
A good criticiser ..
A best well wisher of mine..
An excellent psychologist..
All time my favourite  personality..
An extreme writer of anything...
An artistic Astrologer ...




Anywayz...  thtz u r ..d only one of mine..!

Thursday, 28 February 2019

మన మథ్య తిరుగాడే మనుషులను వదిలేసి...
మనతో మాట్లాడని దేవుని గురించి ఆలోచిస్తాం..!
మన తోటివారెలా పోయినా పర్వాలేదు...
మన పబ్బం గడిపేసుకోవటం ముఖ్యం..!
మన మేమీ ఆకశాన్నుండి ఊడిపడలేదూ...
మన తన మథ్య మార్పలుండటానికీ...!
మన గల్గ లేని (మన అనలేని) మనుగడకై, మరెందులకీ ప్రయాస..?!

Friday, 1 February 2019


నా మనసు నన్ను మోసం చేస్తోంది...తనని మర్చిపోగలను అని...
నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయి...కనపడే దూరంలో ఉంది తానే అని...

నా ధైర్యం నన్ను మోసం చేస్తుంది.....తను పక్కన లేకపోయినా నేను జీవితాన్ని గెలుస్తానని...!!
   



మధురమైన  మనసు భావన..
మరపులేని మథుర యాతన..!
మదిలోని రూపానికి ..,మరిచి పోలేని నేస్తానికీ..
మనస్సున మరో లోకానికీ.. మాయని మనో పరిచయానికి 
సెలవు అనలేక.., సెలవిస్తున్నా..।!







వదలి ఉండలేనంత ఇష్టం నాకున్నపుడు..., 
నీ ఇష్టం కోసం దూరంగ ఉండటానికి కూడా సిద్దపడిపోతున్నా..
 నాకు అది కష్టమనిపిస్తున్నా...!!

Sunday, 27 January 2019

నా కొత్త రోల్ లో అంత త్వరగా exists అవ్వలేపోతున్నా...! చాలా చాలా కన్ఫ్యూజ్ అవుతున్నా..! ఏంటో ఏది right r wrong.. decide అవ్వలేపోతున్నా..! నా మనసు ఒకటి చెపితే.., నా బ్రెయిన్ ఒకటి చెబుతుందీ.,ఏది వినాలో తేల్చుకోలేకున్నా..! నా నీడను చూసి నేనే భయపడేంతగా తడబడిపోతూన్నా..! ఏం చేయాలో తెలియటలేదూ.. !