..
madiki tochinadi...manasuki nachinadi.
Wednesday, 12 October 2011
Tuesday, 4 October 2011
Wednesday, 21 September 2011
స్పూర్తి ప్రధాత్రి .....ప్రీతి పరమార్ది.....!
క్షమయా ధరిత్రి.. సహనశీల సుమదాత్రి...!
తాపస్య నిరంతర విధ్యార్ధీ...సద్గునాల సముద్భవ మైత్రీ...!
అరుదైన అందాల ప్రత్యర్ధి..జాలి సుగుణాల దయార్ది...!
మృదులిక స్వర గాత్రి...మందస్మిత మనోహర దివ్య మూర్తి...!


ఓ స్త్రీ జాతీ... అజరామము అవనియందు...ఘనమైన నీ కీర్తీ.... !
Tuesday, 6 September 2011
just 4 u..............
స్వర్గం ఇంత దగ్గరగా ఉందని తెలియదు ...,
స్వర్ణం ఎంత వ్యర్ధమైనదో తెలియదు.....,
నీమేని చాయ కాంచే వరకు ....
సెలయేటి అలలు ఎంతటి దిగదుడుపో తెలియదు..,
నీలాల నీ కురులు నా మోముని తాకేవరకు....
హంస నడకలు ఎంతటి విహీనమో తెలియదు..,
నీ పద సవ్వడి హొయలతో నా గుండె గంట మ్రోగేవరకు....!!
Subscribe to:
Posts (Atom)










